పంచాంగములో తిథి, వార, నక్షత్రాలు ఇచ్చి నట్లే లగ్నాంతకాలములు అని ఒకచోట ఇస్తారు. అవి అంతమయ్యే సమయాన్ని తెలుపుతాయి. ఉదాహరణ: జనవరి 19 వ తేదీ ఉదయం 06-26 నుండి 08-14 ని.ల వరకు మకరలగ్నం ఉంది.
ప్ర : తరువాత ఏలగ్నం?
జ : ఇంకేమిటి ఉంటుంది? మకరం తరువాత కుంభమే కదా! :) ఉదయం 09-53 వరకు కుంభలగ్నం ఉన్నది.
ప్ర : ఏలగ్నంతో రోజు ప్రారంభమౌతుంది అనడానికి లెక్కలేమైనా ఉన్నాయా?
జ : సూర్యుడు ఏరాశిలో ఉంటే ఆ లగ్నంతో రోజు ప్రాంరంభమౌతుంది. తరువాత వరుసగా లగ్నాలన్నీ మారుతూ వచ్చి మళ్లీ సూర్యోదయానికి తిరిగి అదే లగ్నంతో ప్రారంభమౌతుంది.
ప్ర : సూర్యుడు ఎన్ని రోజులు ఒక రాశిలో ఉంటాడు? మళ్లీ ఎప్పుడు వేరే రాశిలోకి మారతాడు?
జ : సూర్యుడు సరిగ్గా ముప్ఫైరోజులు ఒక రాశిలో ఉంటాడు. సాధారణంగా ప్రతీనెలా 14 లేక 15 తేదీలలో రాశి మారుతుంటాడు. దీనినే సంక్రమణము అంటాము. అలాధనురాశిలోకి ప్రవేశించి నప్పుడే ధనుస్సంక్రమణం అంటాము. అప్పుడే ధనుర్మాసం ప్రారంభమౌతుంది. తరువాత నెలకి మకర సంక్రమణం ( సంక్రాంతి పండుగ ) వస్తుంది.
వివరణ బాగుంది మరియు మీ ప్రయత్నం బాగుంది.
ReplyDeleteవిద్యార్థిగారు
ReplyDeleteమీ ప్రయత్నం బాగుంది. అయితే పంచాంగం సహాయంతొ జాతక చక్రం గణించడం అంత ఖచ్చితమైన పధ్ధతి గాదు. ఉదాహరణకు ఋక్షాద్యతం గణించి పంచాగం ప్రకారం త్రైరాశికం చైసి జన్మకాల వంద్రదశాశేషగణనం చేయటం సరి అయిన పని కాదు. చంద్రుడి గమనం అలా లీనియర్ గా ఉండదు కాబట్టి.
పంచాంగ, జాతక గణనాలని వివరించడానికి ఇక్కడ స్థలం చాలదు. అది పెద్ద విషయం. నా బ్లాగులో వీలు వెంబడి దీని గురించి సంపూర్ణంగా విశదీకరిస్తాను.
Miku vacha andi jathakam chudatam
Deleteఅయ్యా,నమస్కారం. మీ blog link ఇవ్వమని ప్రార్థన! మీరు వ్రాసిన Program ( Java Program to calculate the precise positions of all planets) అత్యద్భుతం గా నున్నది. మేము, ఆస్ట్రేలియా లో మీ Program ను compile చేయగా వచ్చిన కేలండర్ వాడుతున్నాము.
Deleteవిశ్వనాథ శర్మ గారు, కల్లోలం పరిస్థితుల ఒత్తిడి కారణంగా ఈవిషయంలో దృష్టిసారించ లేకున్నాను. మన్నించండి. కొంచెం కుదురు చిక్కగానే ఈ సంగతి చూస్తాను.
Deleteఅవునండీ! మీరన్నట్లు పంచాంగం ప్రకారం మహర్దశా శేషాన్ని కనుగొన ప్రయత్నిస్తే చాలా వ్యత్యాసం వస్తున్నది. చాలా కాలం క్రితం ఈ గణన చేసే వాడిని. ఇప్పుడు అన్నీ సాఫ్ట్ వేర్లు వచ్చేశాక ఇది చేయవలసిన అవసరం ఉండటం లేదు. అయినా కొన్ని ప్రయోగాలు చేసి చూస్తాను.
ReplyDeleteజాతక గణల గురించి మీ రాసే వ్యాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ వంటి పెద్దలు జ్యోతిషం గురించి తెలుగులో అనేక వ్యాసాలు రాయవలసి ఉంది. మీ ఆశీర్వాదాలను అనుగ్రహించ గలరు.
చాలా చక్కగా వివరించారు... మీకు నా ధన్యవాదాలు...
ReplyDeleteనాకుఇంకాతెలుసుకోవాలనిఉంది
ReplyDeleteMy date of birth మే 19 2002 టైమ్ 5:30 నాకు గుళిక సర్పదోషం వుంది అంటున్నారు నా లైఫ్ చిన్నపుడు ఒకల వుండేది తర్వాత చదువు పోయింది పని లేకుండా పోయింది చాలా కష్టాల్లో పడిపోయా అదేంటో నాకు సౌండ్స్ అన్ని వినిపిస్తే కానీ పక్క వాళ్ళు మాట్లాడేది న మైండ్ కి అర్ధం కావడం మెడికల్ టెస్ట్ అన్ని చేయించాం కానీ ఏ ప్రోబ్లం లేదు అంతా బాగుంది అంటున్నారు చివరికి జాతకం చూపిస్తే గుళిక సర్పదోషం వుంది అన్నారు మీరు చూసి చెప్పండి నిజమేనా ఒకవేళ నిజమే అయితే పరిష్కారం ఎంటి నాకు బాగా చేస్తే మీకు 2 లాక్స్ ఇస్తా
ReplyDeleteDate of birth 2021.05.10...12.28pm
ReplyDelete17.10.2022...5.25am
ReplyDelete17.10.2022...5.25am
ReplyDelete