నమస్కారం. నా పేరు "విద్యార్థి ". ఎల్లప్పుడూ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడమే నా ఆసక్తి. ప్రస్థుతం జ్యోతిష్యం నేర్చుకోవాలన్న తలంపుతో ఉన్నాను. నేను నేర్చుకుంటున్న విషయాలు అన్నీ మీతో పంచుకుంటూ ఉంటాను. ఈ బ్లాగును ఫాలో అయ్యే వారందరికీ జ్యోతీష్యం పై కనీస అవగాహన వస్తుందన్న నమ్మకాన్ని మాత్రం ఇవ్వగలను. ఆసక్తి ఉన్నవారు నన్ను ప్రోత్సహించండి. అనుభవఙ్ఞులు తగిన సలహాలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించగలరు.
శ్రీ గురుభ్యోనమః హరిః ఓమ్
శ్రీ గురుభ్యోనమః హరిః ఓమ్
చాలా మంచి ప్రయత్నం, నేనూ మీ పుణ్యమాని కొద్దిగానైనా నేర్చుకుంటాను. జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తిని ఓ జ్యోతిష్కుడు ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్టులతోనూ, ప్రపంచమంతా తెలిసిన ప్రముఖుల జాతకాలను రీచెచ్చి చేసి కనుగొన్నా అంటూ వున్నవిషయాలనే చెప్పే జ్యోతిష్కులు, ఫిజికల్ సైన్సస్ కన్నా జ్యోతిష్యమే అసలైన సైన్సు అనే అనవసర పోలికలు చేసే వారి వాదనలు, ప్రతి ఇండోనేషియా భూకంపానికి ఇక్కడ వెలసే రీచెచ్చి వ్యాసాలు చూశాక ఆసక్తి చల్లారిపోయింది, అనటం కన్నా చంపేశారనటం బాగున్నా అనకూడదని అనుకున్నాను. ప్చ్.. :(
ReplyDeleteతప్పో ఒప్పో శాస్త్రాన్ని వున్నదున్నట్లు నేర్పించెదరని నా ఆశ. శుక్లాంభరధరం విష్ణుం... ముపాస్మహే| ఇక మొదలెట్టండి. నేను అనుసరిస్తుంటాను, డవుట్లొస్తే అడుగుతాను. ద్రష్టలం, మహాద్రష్టలం అణుకువగా పాదాభివందనం చేస్తూ అడగాలని బలవంతపెట్టక, అనుగ్రహించాలని ఆశించడం అత్యాశ కాదని భావిస్తాను. :)
ఇప్పుడే ఈ బ్లాగును బుక్‌మార్క్ చేసుకుంటున్నాను, దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తీసివేయగలరు.
నేను ఎప్పటికీ విద్యార్థిగానే ఉండాలనుకుంటున్నానండీ! అలా అయితే ఎక్కువ నేర్చుకోగలమని నా ఉద్దేశం. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు.
Delete