Search This Blog

Monday 23 April 2012

చంద్ర బలం

ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో :  2-5-9
క్రిష్ణ  పక్షంలో :  4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.

అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

7 comments:

  1. చాలా బాగా సులువైన భాష లో తెలిపారు. ధన్యవాదాలు.

    తదుపరి విషయాలకై ఎదురుచూస్తూ

    కాముధ

    ReplyDelete
  2. plss provide example

    ReplyDelete
  3. plss give example ..didn't understand
    provide clearly

    ReplyDelete
  4. excellent sir,
    it's clearly understanding sir.

    ReplyDelete
  5. భారత విద్యార్ధిగారు,

    దయచేసి మీరు మళ్ళీ రాయడం మొదలుపెట్టాలి. నిత్యపూజ కు ఉపక్రమించడానికి ఉత్సుకులైన ఎందరికో మీ బ్లాగ్ చాలా ఉపయోగకరంగా ఉంది. నేనూ నిత్య పూజ చేసుకొందామని సంకల్పిస్తున్నాను. దయచేసి పంచాంగాన్ని గురించి మరిన్ని మంచి విషయాలు తెలుపగలరు.

    శెలవు

    ఆనంద్ శర్మ

    ReplyDelete
  6. వివాహానికి ముహూర్తం విషయంలో ముఖ్యమైన విషయాలు తెలుపగలరు

    ReplyDelete