Search This Blog

Wednesday, 19 October 2011

శ్రీ గురుభ్యోనమః హరిః ఓమ్

నమస్కారం. నా పేరు "విద్యార్థి ".  ఎల్లప్పుడూ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడమే నా ఆసక్తి. ప్రస్థుతం జ్యోతిష్యం నేర్చుకోవాలన్న తలంపుతో ఉన్నాను. నేను నేర్చుకుంటున్న విషయాలు అన్నీ మీతో పంచుకుంటూ ఉంటాను. ఈ బ్లాగును ఫాలో అయ్యే వారందరికీ జ్యోతీష్యం పై కనీస అవగాహన వస్తుందన్న నమ్మకాన్ని మాత్రం ఇవ్వగలను. ఆసక్తి ఉన్నవారు నన్ను ప్రోత్సహించండి. అనుభవఙ్ఞులు తగిన సలహాలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించగలరు.

శ్రీ గురుభ్యోనమః హరిః ఓమ్